అన్నా గారికి కోపం వచ్చిందట రాజకీయపార్టీ పెడతామన్నందుకు.మరి ఆరోజు స్టేజి మీద వారూ ఉన్నారే. గట్టిగామాట్టాడలేదంటే ఆలస్యంగా గుర్తించారా లేక నోరు విప్పనియ్యలేదా.
రాజమౌళి జిందాబాద్. ఈగని మహావిపత్తుగా చూపి నమ్మించగలిగినందుకు.
పిపీలికాలని మహా శక్తులుగా చూపించిన టీవీ ఛానెళ్ళకి ఐడియా మీరిచ్చారా వాళ్ళని చూసే మీరుసినిమా తీశారా.
Sunday, August 5, 2012
జులాయిలు దేశానికెంతో అవసరమట.ఆ సంగతి ని ఒక సినీ కవి గారు టీవీ ఛానెల్లో సెలవిచ్చ్రారు.నేనింకా మహాకవులూ, వైతాళికులూ, కళాకారులూ, గురువులూ ,శాస్త్రకారులూ లేక దేశం బాగుపడట్లేదేమోఅనుకుంటున్నాను.