Sunday, August 5, 2012

జులాయిలు దేశానికెంతో అవసరమట.ఆ సంగతి ని ఒక సినీ కవి గారు టీవీ ఛానెల్లో సెలవిచ్చ్రారు.నేనింకా మహాకవులూ, వైతాళికులూ, కళాకారులూ, గురువులూ ,శాస్త్రకారులూ లేక దేశం బాగుపడట్లేదేమోఅనుకుంటున్నాను.

1 comment:

  1. సదరు జులాయి కవులు శ్లేష్మం లో పడ్డ ఈగ లాంటి వారు.
    వారి భ్రమలో వారినుండ నివ్వండి, నిద్ర లేపకండి.

    ReplyDelete